EMI REFUND : కట్ అయిన EMI తిరిగి రావాలంటే ఇలా చేయండి
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 2020 నాటికి ఈఎమ్ఐ ( EMI ) పై మారటోరియం ( Moratorium ) ను ప్రకటించింది. అంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సి ( HDFC ) బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 2020 నాటికి ఈఎమ్ఐ ( EMI ) పై మారటోరియం ( Moratorium ) ను ప్రకటించింది. అంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సి ( HDFC ) బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు తమ ఖాతా నుంచి కట్ అయిన ఈఎమ్‌ఐను రిఫండ్ చేసుకోవడానికి అప్లై చేయాల్సి ఉంటుంది. వారికి ఐదురోజుల్లోనే రీఫండ్ అవుతుంది అని తెలిపింది. ( Also read: ATM withdrawals rules: వచ్చే నెల నుంచి మళ్లీ బ్యాంకుల బాదుడు )