Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గడాని ఇలా వ్యాయామాలు చేస్తే కేవలం 7 రోజుల్లో తగ్గుతుంది..
Reduce Belly Fat In 7 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది బయట లభించే బర్గర్ పిజ్జా వంటి చీజీ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంది. దీంతో బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Reduce Belly Fat In 7 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది బయట లభించే బర్గర్ పిజ్జా వంటి చీజీ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంది. దీంతో బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. చేయడం వల్ల బొడ్డు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామాల్లో భాగంగా డైట్ ఫుడ్ ను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఇక వ్యాయామాల విషయానికి వస్తే ఇంట్లో ఉండే గోడ సహాయంతో నడుము చుట్టూ కొవ్వును తగ్గించే ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా చేసే వ్యాయామాన్ని ఏమంటారో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
బరువు తగ్గడానికి ఈ వ్యాయామాలు చేయండి:
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ వ్యాయామం చేయాలి:
ఈ ఫ్యాట్ తగ్గడానికి మీ శరీరాన్ని గోడ భాగానికి ఆనించాలి. కుర్చీలో కూర్చున్నట్టు ఫోజ్ వేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనాన్ని వెయ్యడం కూడా చాలా సులభం. కాబట్టి ప్రతిరోజు ఇలా ఎక్సర్సైజ్ చేయాలి.
తొడల కొవ్వు కూడా తగ్గుతుంది:
పైన పేర్కొన్న ఎక్సర్సైజ్ ని ప్రతిరోజు చేయడం వల్ల తొడల చుట్టూ కొవ్వు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి తప్పకుండా ఇలా వ్యాయామం చేయండి.
శరీరం ఫిట్‌గా తయారవుతుంది:
ప్రస్తుతం చాలా మంది శరీర బలహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఆకులను వివిధ రకాల ఆహారాల్లో కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి