Immediate Constipation Relief: మలబద్దకం సమస్య బారిన చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అనుకొనేవారు ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

➾ ప్రతిరోజు 15 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల పేగుల కదిలిక మెరుగుపడుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది.


ఖర్జూర పండును వేడి నీటిలో నానబెట్టి పడుకునే ముందు తీసుకోవాలి. దీని వల్ల మలబద్దక సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఎండు ద్రాక్షలను నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 


బొప్పాయి ముక్కలను తినడం వల్ల కడుపులో పేగులు ఆహారాని జీర్ణం చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


అంజీర పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


అలోవెరా జ్యూస్ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


ఫైబర్‌ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


మలబద్దంతో బాధపడుతున్నవారు మాంసం తినకుండా ఉండటం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read  Uses Of Apple: లైంగిక శక్తిని పెంచడంలో యాపిల్ జ్యూస్‌ ప్రయోజనాలు ఇవే!


ఓట్స్‌లో బీటా-గ్లూకాన్స్‌ ఉంటాయి. దీని వల్ల ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది.


నెయ్యి ని తీసుకోవడం వల్ల పేగుల కదలికలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  


పండు, కూరగాయాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో పండ్లు తీసుకోవడం మంచిది.


పాలు తాగడం వల్ల మలబద్దకం సమస్యను నివారించవచ్చు.


అత్తి పండు తీసుకోవడం వల్ల ఫైబర్‌ అధికంగా లభిస్తుంది.


వ్యాయామం చేయడం వల్ల మలబద్దం తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


రేగి పండ్ల తీసుకోవడం వల్ల మలబద్దం సమస్య తగ్గుతుంది. 


సబ్జా గింజలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.


Also Read  Teeth Whitening Naturally: ఈ చిట్కాలను పాటించడం వల్ల తెల్లటి దంతాలు మీ సొంతం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter