Break Ups Day | బంధాలు ఎంత మధురమైనవో.. అంతే జఠిలం అయినవి కూడా. వాటిని చాలా ప్రేమతో కాపాడుకోవాలి. కబీర్ దాస్ అన్నట్టు.. మనసు అనే దారాన్ని తెంచిన తరువాత ఎంత ప్రయత్నించిన అది అతుక్కోదు. ముడివేయవచ్చు. కానీ అది సహజంగా ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!


మనిషికి ఇతర ప్రాణులకు ఉన్న తేడా కూడా అదే.. మనుషుల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం సరిగ్గా వ్యక్తపరుస్తుంటాం. కానీ అలా వ్యక్తపరచడం మానేసిన రోజు ఎవరూ నడవని దారిలో ముళ్లపొదలు పెరుగుతాయి అంటారు కదా.. అలా బంధాల్లో కూడా ముళ్లమొక్కలు మొలుస్తాయి.


ఒక రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది శుక్రవారం రోజు బ్రేకప్ అవుతారు అని తెలిపింది. ఇంగ్లిష్ వెబ్‌సైట్‌ Illicit Encounters ప్రజలపై ఒక పరిశోధన నిర్వహించింది. వీరి రిపోర్ట్ ప్రకారం శుక్రవారం రోజు కపుల్స్  (Couples) ఎక్కువగా గొడవపడతారట. 



ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..


Illicit Encounters వివరణ ప్రకారం ఈ రోజుల్లో ప్రేమలో (Love) మోసం చేయడం అనేది సాధారణ విషయంగా మారిందట. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ప్రారంభం అయితే అది అంతులేని కథలా మారిపోతుంది. ఇంకో వ్యక్తితో ఏఫైర్ నడుస్తుంది అని తెలిసిన తరువాత  దూరం అవ్వడానికి ఆలోచిస్తారట. దానికి బ్రేకప్ అవడమే పరిష్కారం అని విడదిపోతున్నారట.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook