Uric Acid: మానవ శరీరానికి మూత్రపిండాలు ఎంతో ముఖ్యం. ఇవి శరీరంలో పెరుకుపోయినా యూరిక్ యాసిడ్‌ను తొలగించేందుకు ఎంతగానో సహాయపడుతాయి. కానీ మూత్రపిండాల్లో వివిధ రకాల సమస్యల కారణంగా యాసిడ్‌ శరీరంలోనే పేరుకుపోతుంది. వీటి వల్ల  కీళ్ల నొప్పులు, దృఢత్వం, వాపు, కదలికలో ఇబ్బంది, కీళ్ల ఆకృతిలో మార్పులకు దారీ తీస్తుంది. అయితే ఈ సమస్యలను వివిధ రకాల పానీయాలతో నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి యూరిక్ యాసిడ్‌ నియంత్రిస్తాయి:


బీట్‌రూట్ రసం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఆరెంజ్ జ్యూస్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే శరీరంలో ఈ యాసిడ్‌ విలువలు అధిక పరిమాణంలో పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ విషయాలను తప్పనిసరిగా పాటించాలి:


- శరీరంలో అధికంగా యూరిక్ యాసిడ్ పెరినట్లైతే.. బీట్‌రూట్ రసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ఈ రసాన్ని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలోకి వస్తుంది.


- నీరు ఎక్కువగా తాగాతే శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ తొలగిపోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


- నారింజ పండు జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల యూరిక్ యాసిడ్‌ నియంత్రిణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)


Also Read: Increase Sperm Count: ఇవి తింటే స్పెర్మ్ కౌంట్ నాణ్యత పెరుగుతుంది..!


Also Read: Cholesterol Control dry fruits: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బదపడుతున్నారా..అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌ ట్రై చేయండి..!


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ ప్రిస్క్రిప్షన్‌లను ఆమోదించదు.)


Also Read: Jubilee Hills Gang Rape: ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లే ప్రేరణ.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు..


Also Read: Raghunandan Comments: ఆలయాల ఆదాయంతో మసీదుల నిర్మాణం! కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



 


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.