Increase Sperm Count: సంతానోత్పత్తికి పురుషులకు స్పెర్మ్ కౌంట్ నాణ్యత చాలా ముఖ్యం. కానీ అధునిక జీవనశైలి కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ వేగంగా తగ్గిపోతోంది. ఇలా తగ్గే క్రమాన్ని మగ వంధ్యత్వం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ సమస్యను ప్రతి నలుగురిలో ఇద్దరు ఎదుర్కొంటున్నారు. స్పెర్మ్ కౌంట్ నాణ్యత పెంచుకోవడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి రోజూ ఈ డ్రై ఫ్రూట్స్ తినండి:
ఖర్జూరం:
సంతానోత్పత్తిని పెంచడానికి ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ నాణ్యత మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. . ఖర్జూరంలో ఎస్ట్రాడియోల్, ఫ్లేవనాయిడ్స్ అనే మూలకాలుండం వల్ల పురుషులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను చేకూర్చుతాయి.
ఎండుద్రాక్ష:
ద్రాక్షను ఎండబెట్టి తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు లభిస్తాయి. వీటిల్లో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.
ఎండిన అత్తి పండ్లు:
ఎండిన అత్తి పండ్లను క్రమం తప్పకుండా తింటే.. పురుషుల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: White Hair: ఇలాంటి ఆహారం అలవాట్లు ఉంటే జుట్టు సమస్యలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook