Happy Valentines Day 2024: వాలెంటెన్స్ డే కోట్స్, శుభాకాంక్షలు, ప్రేమ సందేశాలు, మెసేజెస్..
Valentine`s Day Quotes And Wishes 2024 In Telugu: ప్రతి సంవత్సరం 14వ తేదీన వాలెంటైన్స్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటగా ఈ ప్రేమికుల రోజును రోమ్ నగరంలోని జరుపుకున్నారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజును మీ భాగస్వామితో ఈ ప్రేమ సందేశాలను పంచుకోండి.
Valentine's Day Quotes And Wishes 2024 In Telugu: ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే ని ఫిబ్రవరి 14 రోజున జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ వాలెంటెన్స్ డే ను అమెరికా జపాన్ మెక్సికో వంటి దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా ఈ వాలెంటెన్స్ డేని రోమ్ నగరంలో జరుపుకున్నారు. రోమ్ ప్రవక్త ఈ ప్రేమికుల రోజుకి అధ్యాపకుడిగా చెప్పుకుంటారు. ఈ వాలెంటెన్స్ డే కి కేవలం భారత దేశంలో తప్ప ఇతర దేశాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన రోజును ప్రేమికులంతా గుర్తుకుండేలా కొన్ని ప్రేమకావ్యాలను అందించబోతున్నాం.
ప్రేమకావ్యాలు:
ప్రేమ అనేది వెలిగిన ఆత్మ లాంటిది..కాబట్టి ఇది జీవితాంతం ఉంటే జీవితం కూడా పూర్తిగా వెలుగులా ఉంటుంది.
ప్రేమ అనేది మనసులో ఉన్న ఆనందాన్ని కనుగొని మూడు అక్షరాలు..
ప్రేమించే వ్యక్తులకే తెలుస్తుంది ప్రేమ విలువ..
ప్రేమను ఒకరికొకరు పంచుకునే మనుషులకే తెలుస్తుంది మనిషి విలువ..
ప్రపంచంలో ప్రేమ ఎంతో గొప్పదైనది అందులో లవ్ కళాత్మకతను కోరుకున్నది కాబట్టి మీరు దానిని అందరికీ పంచాలి.
నీ గురించి గడిచిన సంవత్సరాలనుంచి ఎదురు చూస్తూనే ఉన్నా.. చివరికి నువ్వు రాక నేను మరణిస్తానేమో.. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నీతో గడిపిన ప్రతిక్షణం ఏదో తెలియని ఫీలింగ్..
నీతో ఉన్నంత సేపు పూజలో మనోహరాలు ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది.
నాలో చైతన్యం నింపిన నీకు ఎప్పుడూ భర్తగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా..
నాకు దేవుడిచ్చిన ఈ శ్వాస ప్రపంచం నుంచి వదిలే వరకు నేను నీతోనే ఉంటాను..మరో జన్మలో కూడా నిన్నే ప్రేమిస్తాను..
నేను నిన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నానంటే దానికి కారణం నీ రూపం కాదు..కేవలం నీ మనసు, నీ గుణం, నీ నడవడిక, నీ అలవాట్లు, నీ లోపాలు అన్నింటిని చూసుకొనే..
కేవలం ఒక నిమిషం నా కళ్ళలో చూసి చూడు..
కేవలం ఒక నిమిషం నా మనసు చెప్పేది విను..
నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది..
ప్రేమించే హృదయాన్ని ఎన్నిసార్లు బద్దలు కొట్టిన, అది ప్రేమించక మానదు ఎందుకంటే అది నిజమైన హృదయం..
కాలాన్ని వెనక్కి తిప్పే పవర్ ఏదైనా ఉంటే, దానిని ఉపయోగించి నిన్ను నా జీవితంలోకి వచ్చేలా చూసుకుంటా..
నీతో చిరకాలం జీవితం గడిపే ఛాన్స్ ఇవ్వకపోయినా..కానీ జీవితాంతం నెమరు వేసుకునే జ్ఞాపకాలని ఇచ్చావు..ఇవి చాలు ఈ జీవితానికి..
నువ్వు జీవితంలో వందేళ్లు బ్రతికితే నేను దానికి ముందు ఒకరోజు మరణిస్తాను..ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter