Vegetarian Protein Diet: మాంసాహారాల్లోనే కాకుండా ఈ ఆహారాల్లో కూడా ప్రోటీన్స్ మెండుగా లభిస్తాయి!
Protein Alternative To Meat And Egg: శాఖాహారులు మాంసాహారాలను తినలేరు..కాబట్టి దీని కారణంగా చాలా మందిలో ప్రోటీన్స్ లోపం సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి వెజ్‌తో కూడిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Protein Alternative To Meat And Egg: శాఖాహారులు మాంసాహారాలను తినేందుకు ఇష్టపడరు. దీని కారణంగా చాలా మందిలో ప్రోటీన్ లోపం సమస్యలు వస్తాయి. దీంతో పాటు తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ లోపం కారణంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రోటీర్ లోపం నుంచి ఉపశమనం లభించడమే కాకుండా దీని కారణంగా వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
శరీరానికి ప్రోటీన్స్ ఎందుకు అవసరమంటే?:
ప్రోటీన్లు శరీరంలో కండరాల కణజాలాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడే వారికి కూడా ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడు, కాలేయం సమస్యల బారిన పడకుండా కూడా ప్రోటీన్స్ సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజు ఇవి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
శాకాహారులు ఈ ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
ప్రోటీన్స్ కేవలం మాంసాహారం కలిగిన ఆహారాల్లోనే లభించడమే కాకుండా ఆకు కూరలు, ఇతర ఆహార పదార్థాల్లో కూడా అధిక పరిమాణంలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే శాకాహారులు ఈ కింద కలిగిన ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక బారిన పడకుండా ఉంటారు.
సోయాతో చేసిన ఆహారాలు:
✽ చియా విత్తనాలు
✽ బుక్వీట్ పిండి
✽ వెజ్ ఫుడ్
✽ చిరుధాన్యాల
✽ బచ్చలికూర సలాడ్
✽ గుమ్మడికాయ
✽ కాయధాన్యాలు
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి