Weight Loss: అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వ్యాయామాలు చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. బరువు తగ్గడానికి కచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో ఉల్లి శరీరానికి చాలా రకాల ప్రయోనాలను చేకూర్చుతాయి. ఉల్లిలో ఉండే మూలకాలు శరీర బరువు సులభంగా నియంత్రింస్తాయి. శరీర బరువును ఉల్లి ద్వారా ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంట చేసే క్రమంలో చాలా మంది తరచుగా ఉల్లిపాయలను వాడతారు. ఇవీ ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఉల్లి పాయలను తినడం వల్ల శరీరంలో వేడి తీవ్రత తగ్గుతుంది. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే మూలకం ఉంటుంది. కావున వీటిని తరచుగా తినడం వల్ల శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్ల పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇవి బరువు తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఉల్లిలో ఉండే గుణాలు పొట్ట చుట్టూ కొవ్వును నియంత్రించేందుకు సహాయపడుతుంది.



ఉల్లిని క్రమం తప్పకుండా తింటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని అతిగా తీసుకున్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అలర్జిక్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉంటాయి. ఇది శరీరాన్ని వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఉల్లిపాయలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి లాంటి ప్రోటిన్లు, మూలకాలు ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుముఖం పడుతుంది.


అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కూడా తగ్గుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నివారించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇదే క్రమంలో బరువు కూడా తగ్గుతారు. కావున బరువును తగ్గించుకోవడానికి ఉల్లిని వినియోగించవచ్చు. బరువు తగ్గాలంటే ఉల్లిపాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం


Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook