Weight Loss Without Diet: ఏ డైట్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే సింపుల్ చిట్కాలు ఉన్నాయి వాటిని ఫాలో అవుతే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంతకంటే సింపుల్ రెమిడీ లేదు అంటే మీరు నమ్ముతారా? మీ కోసం సింపుల్ చిట్కాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోర్షన్..
తినే విధానంలో మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా క్యారరీలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతేకాదు తినే ఆహారం పరిమితి కూడా తక్కువగా ఉండాలి. చిన్న ప్లేట్ లో తింటే తక్కువగా తింటారు ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు తినేటప్పుడు టెలివిజన్ ఫోన్స్, లాప్టాప్ వంటివి చూడకూడదు దీనివల్ల ఎంత తింటున్నారో కూడా లెక్క ఉండదు.


క్యాలరీలు..
మీరు తీసుకున్న ఆహారంలో ఎక్కువగా క్యాలరీలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా షుగరు, సోడా, ఆల్కహాల్ ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు చక్కెర ఉండే ఆహారాల వల్ల క్యాలరీలు కూడా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతారు వీటికి దూరంగా ఉంటే వ్యాధి నుంచి కూడా బయటపడతారు.


లైఫ్ స్టైల్..
అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి వీటి వల్ల కూడా బరువు పెరుగుతారు. అంటే డైట్‌ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటే కూడా బరువు పెరుగుతారు  దీంతోపాటు జంక్ ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహార వల్ల చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి గుండె సమస్యలు పెరుగుతాయి అంతేకాదు ఇది మెదడు పని తీరుపై కూడా ప్రభావం చెందుతుంది.


Also read: ​హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది ఈ గింజ.!


స్ట్రెస్..
లైఫ్ స్టైల్ మార్పుల వల్లనే కాదు స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా స్ట్రెస్ కి దూరంగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి బరువు తగ్గే జర్నీలో ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా కలిగి ఉండాలి. యోగ, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటారు.


నిద్ర..
వీటన్నిటితో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇన్ సోమియా వ్యాధి వస్తుంది దీంతో ఇది నిద్ర పై ప్రభావం పడుతుంది దీని వల్ల కూడా మగ ఆడ ఇద్దరు బరువు పెరుగుతారు.


Also read: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?  


తృణధాన్యాలు..
ఆహారంలో నాన్ వెజ్ కంటే ముఖ్యంగా ప్రాసెస్ చేయని ఆహారాలు తృణ దూరంగా ఉండాలి.  ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, లీన్ మీట్ తృణ ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో సమతుల ఆహారం ఉంటుంది. కాబట్టి ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.