Best Sitting Posture: చాలా మంది ఎక్కువ సేపు ఒక్కే దగ్గర  కూర్చుని పని చేయడం వల్ల వివిధ  అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా సరైన పొజిషన్‌ లో కూర్చొక‌పోవ‌డం వ‌ల్ల ఇది మ‌న ఆరోగ్యంపై తీవ్ర ప్రభవం చూపుతుందని ఆరోగ్యినిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మెడ నొప్పి, భుజాల నొప్పి వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరైన పొజిషన్‌ లో కూర్చోక‌పోవ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌వాహంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌తున్నాయి. దీంతో పాటు అల‌స‌ట‌, నీర‌సం, శ‌రీరంలో శ‌క్తి తగ్గుతుంది. అంతేకాకుండా  జీర్ణ‌స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సరైన పొజిషన్‌ లో కూర్చోక‌పోవ‌డం వల్ల యాసిడ్ రిప్లెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. 


స‌రైన స్థితిలో కూర్చోక‌పోవ‌డం వ‌ల్ల శ్వాస స‌మ‌స్య‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి  సమస్యల నుంచి బయట పడాలి అంటే సరైన పొజిషన్‌ లో కూర్చోక‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శ‌రీరంలో ఫ్లేక్సిబిలిటీ త‌గ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.  


Also read: Skincare Drinks: అందం పెంచడంలో ఈ జ్యూస్‌లను తప్పక తీసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter