White Hair: అధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. మాంసాహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి. కానీ ఈ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి సమస్యలు వస్తున్నాయి. ఈ యాసిడ్‌ శరీరంలో తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు:


1. కేక్, పేస్ట్రీ లాంటి బేకరీ ఫుడ్‌లో అలంకరణ కోసం వివిధ రంగులను ఉపయోగిస్తారు. ఇవి తినడం వల్ల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


2. ప్రస్తుతం మార్కెట్‌ లభించే చాలా రకాల జ్యూస్‌లలో మోనో సోడియం ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల  జుట్టు త్వరగా తెల్లగా మారి, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.


3. సమోసాల తయారీలో అనేక రకాల వేయించిన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని జీర్ణ శక్తిని బలహీనంగా చేస్తాయి. ఆ తర్వాత జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.


4. పంచదార అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇది ఆరోగ్యాన్ని పాడుచేసి అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. చక్కెరను  ఎక్కువ వినియోగించడం వల్ల శరీరానికి అనే రకాల వ్యాధులు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జుట్టు త్వరగా నెరిసిపోతుందని వారు చెబుతున్నారు.


5. ఆయిల్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Vitamin B12: ఈ లోపముంటే అన్నీ సమస్యలే..ఎలా అధిగమించాలి?


Also Read: Vitamin B12: విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook