White Hair Treatment At Home: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది తెల్లజుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందడానికి తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.  అప్పుడే  జుట్టు రూట్స్‌ నుంచి  నల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉల్లిపాయ రసం:


ఉల్లిపాయ రసం అన్ని రకాల జుట్టు సమస్యలను దూరం చేయడమే కాకుండా.. తెల్లజుట్టు సమస్యలను కూడా క్రమంగా దూరం చేస్తుంది.


ఉసిరికాయ నూనె తెల్ల వెంట్రుకలకు మేలు చేస్తుంది:


ఉసిరిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కావున దీని నూనెను జుట్టుకు మర్దన చేయడం వల్ల  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నూనెను హెన్నా లేదా గుడ్డుతో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


కొబ్బరినూనె:


కొబ్బరి నూనె తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారానికి రెండుసార్లు ఈ నూనెను జుట్టుకు అప్లై చేయాడం వల్ల.. జుట్టుకు పోషకాలు లభించి జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 


Also Read: Dil Raju Son: మరోసారి తండ్రైన దిల్ రాజు.. వారసుడు వచ్చేశాడుగా


Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి