White Onion Benefits: ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది వివిధ రకాల శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అలసట, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవున్నాయి. పొట్టలో అజీర్ణం, పుల్లటి త్రేనుపు, గ్యాస్, బరువు వంటి సమస్యలు వస్తున్నాయని నివేదకలు పేర్కొన్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి.  ముఖ్యంగా ఈ వ్యాధులకు తోడు కంటిచూపు సమస్య, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే తెల్ల ఉల్లిపాయను ఉపయోగించాలని నిపుణులు పేర్కొన్నారు. వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల ఉల్లిపాయ యొక్క ప్రయోజనాలు:


- పొటాషియం అధికంగా ఉండే తెల్ల ఉల్లిపాయలు వేస, వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరం చల్లగా మారి.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.


- కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు రోజూ తెల్ల ఉల్లిని తినాలి. కోపం నుంచి విముక్తి చేస్తుంది. దీన్ని సలాడ్‌లో తినవచ్చు, చాట్‌లో కూడా తినొచ్చు.


- తెల్ల ఉల్లిపాయ కంటికి చాలా మేలు చేస్తుంది.


- అలసట, బరువు, కళ్లలో నుంచి నీరు కారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


- ఈ ఉల్లిపాయలో ఐరన్ కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది.


- తెల్ల ఉల్లిపాయలో ఉండే గుణాలు సోమరితనాన్ని దూరం చేస్తాయి.


- వీటిలో ఫోలేట్, విటమిన్-బి6 అధికంగా ఉంటుంది.  ఇవి ఎముకలు, కండరాలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది.


- ఉల్లిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది


Also Read: Jos Buttler New Record: సూపర్ ఫామ్‌లో జోస్ బట్లర్..తాజాగా మరో రికార్డు బద్ధలు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.