Weight Loss: ఈ గ్రీన్ టీని రెగ్యూలర్‌గా తాగడం వల్ల.. 5 రోజుల్లో బరువు తగ్గుతారు..!
White Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని పలు రకాల వైద్య నివేదికలు తెలుపుతున్నాయి.
White Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని పలు రకాల వైద్య నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ సమస్యలను పలు రకాల గ్రీన్ టీల ద్వారా కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. బరువును తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ గ్రీన్ టీలు శరీరానికి, బరువును నియంత్రించేందుకు ఏ విధంగా సహాపడుతుందో తెలుసుకుందాం..
గ్రీన్ టీలో పోషకాలు:
గ్రీన్ టీలో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలున్నాయని.. అంతేకాకుండా యాంటీమైక్రోబయల్ అధిక పరిమాణంలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కావున అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ అనే కాటెచిన్స్ ఉంటాయి. అంతేకాకుండా టీలో టానిన్లు, ఫ్లోరైడ్, ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. కావున శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
1. బరువును నియంత్రించాలనుకునే వారు తప్పకుండా గ్రీన్ టీని తాగాలి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువును తగ్గిస్తుంది.
2. ఇందులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడుతుంది.
3. గ్రీన్‌టీలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇది ముఖంపై ముడతలను దూరం చేస్తుంది.
4. చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.
5. ఉదయం పూట గ్రీన్ టీని తాగడం వల్ల రోజంతా శక్తిని పొందుతారు.
6. గ్రీన్ టీ తాగడం వల్ల అలసట దూరమవుతుంది.
7. ఇది ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
8. అజీర్ణం సమస్య, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి దూరం చేస్తుంది.
9. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
10. రోగనిరోధక శక్తి పెరిగి.. ఇన్ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
11. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా గ్రీన్ టీని తాగాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్ కైవ
Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.