Yoga Posses To Cure Piles: సర్జరీ, మెడిసిన్ లేకుండానే ఈ యోగాసనాలతో పైల్స్ కు 7 రోజుల్లో చెక్ పెట్టొచ్చు
Natural Way to Cure Piles: ప్రస్తుతం చాలా మంది పైల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆసనాలను వేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Yoga Posses to Cure Piles: యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు యోగా చేసేవారు ఆరోగ్యంగా ఉండడమేకాకుండా శక్తివంతంగా..దృఢంగా ఉంటారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యోగా చేయడం వల్ల పైల్స్ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజు ఈ యోగాసనాలు వేయండి:
మలాసనం:
పైల్స్ కారణంగా చాలా మంది తీవ్ర నొప్పుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు మలాసనం వేయాల్సి ఉంటుంది. ఈ అసనాన్ని వేయడానికి పాదాలను వేరుగా ఉంచి నిటారుగా నిలబడాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వంగి..పైనకు లేవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల పైల్స్ సమస్యలు దూరమవడంతో పాటు మోకాళ్లల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
బాలాసన:
ప్రతి రోజు బాలాసన వేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శ్వాసక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ అసనం వేయడానికి ముందుగా మీరు మోకాళ్లపై కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ తలను నెలపైకి చాపి..చేతులను వేనకకి చాపాల్సి ఉంటుంది. ఇలా 10 సెకండ్ల పాటు ఉంటే చాలు. ఈ అసనం ప్రతి రోజు చేయడం వల్ల సులభంగా పైల్స్ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పవన్ముక్తాసనం:
పవన్ముక్తాసనం వేయడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా రక్త ప్రసరణ సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రభావంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వీపుపై పడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాళ్లు, చేతులను పైనకి లేపి మీ మోకాళ్లతో మూఖాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఇలా పది సెకండ్ల పాటు ఉంటే సులభంగా పైల్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook