I 20 Movie: సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20",  బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. మంచి సందేశంతో తెరెక్కని ఈ చిత్రాన్ని సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టేనర్ చిత్రాన్ని ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మన దేశం లో స్త్రీ లను ప్రత్యేకంగా గౌరవీస్తాము. వాళ్ల గౌరవం గురించే ఈ సినిమాను నిర్మించాము. కథ చాలా బాగా వచ్చిందన్నారు. మంచి రొమాంటిక్, కామెడీ కలయికలో ఈ సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికి I 20 మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.  మొదటగా జూన్ 7 న విడుదల చేద్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు నా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి అని జూన్ 14 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.  అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కింది. అంతేకాదు ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది కాబట్టి.. ఈ మూవీ పక్కాగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.


Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter