యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  (UAE) లో రిజిస్టర్ అయిన ఈ కార్లకు అక్కడి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ఉచిత పార్కింగ్ ( Parking ) సౌకర్యాన్ని కల్పించనుంది అని అధికారులు తెలిపారు. ఈ  ప్రయోజనాలు జూలై 1 , 2020 నుంచి రిజిస్టర్ అయిన కార్లకు వర్తిస్తుంది అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?


మరో వైపు ఎలక్ట్రిక్ కార్ల ( Electric Cars ) యజమానులు పార్కింగ్ ఫీజు రిబేట్ కోసం ఆర్టీఏను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు అని దుబయి డ్రాఫిక్  అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ తెలిపారు.  స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. వాహనాలను ఆటోమెటిక్ గా గుర్తిస్తారు. పార్కింగ్ లాట్ లోకి రాగానే అది ఎలక్ట్రిక్ కారా కాదా అనేది పార్కింగ్ సిబ్బంది వెంటనే గుర్తిస్తారు.


వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక దేశాలు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తున్నాయి. ఇందులో భాగంగా దుబయి (Dubai ) ప్రభుత్వం గ్రీన్ మొబిలిటి స్ట్రాటజీలో భాగంగా ఎలక్రిక్ కార్ల వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. భారత దేశంలో కూడా 2030 వరకు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెంచాలి అని మన ప్రభుత్వం భావిస్తోంది.ALSO READ |  Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR