2024 Indian Movies Top Gross Openings: 2024లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ పేరిట రికార్డు.. హైయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డు..

Mon, 01 Jul 2024-11:10 am,

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా తొలి రోజు రూ. 191 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఈ యేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా తొలి రోజు రూ. 90 కోట్ల గ్రాస్ వసూల్లతో నెంబర్ టూ ప్లేస్ లో ఉంది.

 

హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 35.65 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 3లో నిలిచింది.

అక్షయ్ కుమార్ , టైగర్ ఫ్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 4లో నిలిచింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టెల్లు స్క్వేర్’. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

 

షైతాన్ మూవీ తొలి రోజు 2024లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ముఖ్యపాత్రల్లో నటించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link