Amala Paul: అమలా పాల్ సరదా.. బ్యూటీఫుల్ పిక్స్

Sun, 29 Nov 2020-12:52 pm,

2009లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమాలాపాల్.. 2013లో నాయక్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది. ఆ తర్వాత ఇద్దరమ్మయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 

ఈ బ్యూటీ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు మీకోసం..   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link