Anu Emmanuel: బెడ్‌పై అను ఇమాన్యుయేల్ అందాల విందు.. హాట్‌ లుక్స్‌తో క్రేజీ పోజులు

Sun, 28 May 2023-11:49 pm,

అమెరికాలోని చికాగోలో 1997 మార్చి 28న అను ఇమాన్యుయేల్ జన్మించింది. ఈ బ్యూటీ బాల్యం అంతా డల్లాస్, టెక్సాస్‌లోనే గడిచిపోయింది.   

స్వప్న సంచారిలో అనే మూవీలో బాల్య నటిగా తెరంగేట్రం చేసింది. ఎడ్యుకేషన్ పూర్తయిన తరువాత యాక్షన్ హీరో బిజు అనే మలయాళ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

టాలీవుడ్‌లో గోపీచంద్ సరసన ఆక్సిజన్ మూవీ ముందుగా సైన్ చేసింది. నాని హీరోగా వచ్చిన 'మజ్ను' మూవీ ముందుగా ఆడియన్స్ ముందుగా బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.   

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, గోపిచంద్, నాని వంటి స్టార్ హీరోల మూవీల్లో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ.    

ఈ ఏడాది రావణసుర మూవీలో గ్లామర్ రోల్‌లో మెరిసింది ఈ ముద్దగుమ్మ. తమిళంలో ఓ మూవీ షూటింగ్ దశలో ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link