Ashika Ranganath: మత్తెక్కిస్తోన్న అషికా లేటెస్ట్ అందాలు.. ఎలాంటోడైనా ఫిదా అవ్వాల్సిందే..

Wed, 06 Mar 2024-8:41 pm,

కన్నడ భామ అషికా రంగనాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

అమిగోస్ ప్లాప్ అయినా ఈ అమ్మడకు అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

ఆ మూవీ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ భామ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటుంది.  

కన్నడ చిత్రాల కంటే తెలుగు సినిమాలకే ఈ అమ్మడు ప్రాధాన్యత ఇస్తుండటంతో కన్నడీగులు పుల్ ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో యాషికా ఒకరు. ఈమె ఎప్పటికప్పడు తన లేటెస్ట్ చిత్రాలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.   

తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ భామ కిల్లింగ్ లుక్స్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link