Deepika Pilli: దీపికా పిల్లి ముద్దు ఎవరి కోసమో..! కూల్ వెదర్‌లో వేడి పుట్టిస్తున్న బుల్లితెర భామ

Mon, 24 Jul 2023-10:17 pm,

దీపికా పిల్లి హైదరాబాద్‌లో ఏప్రిల్ 15, 1999న జన్మించింది. టిక్‌టాక్ ద్వారా ఫేమ్ వచ్చినా.. ఢీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.  

ఆహాలో సుడిగాలి సుధీర్ పక్కన కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ షోలో యాంకర్‌గానూ అలరించింది. అటు వెండితెరపైనా అవకాశాల కోసం చూస్తోంది.  

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన వాంటెట్ పండుగాడ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.  

మరో సోషల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండీ ఫొటోషూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది.  

తాజాగా వన్ షోల్డర్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. మీ బార్బీ గర్ల్ కాదంటూ క్యాప్షన్ ఇచ్చి ఆకట్టుకుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link