‘సాహో’ నటి Evelyn Sharma Photos

Tue, 15 Sep 2020-10:57 pm,

‘సాహో’ నటి ఎవెలిన్ శర్మ (Evelyn Sharma) సినీ ఇండస్ట్రీలో వారసత్వం, బంధుప్రీతి (Nepotism) వల్ల తనకు ఎదురైన ఓ చేధు అనుభవాన్ని షేర్ చేసుకుంది.

యంగ్ డైరెక్టర్ సుజిత్ గతేడాది తెరకెక్కించిన ప్రభాస్ మూవీ సాహోలోనూ ఆడిపాడిన ఈ బ్యూటీ పింక్ బికినీలో దర్శనమిచ్చింది. ఎవెలిన్ శర్మ ఫొటోలు (Evelyn Sharma Pics) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాహో నటి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో 10ఏళ్ల కెరీర్‌లో దాదాపు 15 సినిమాలు చేసింది నటి ఎవెలిన్ శర్మ (Evelyn Sharma). బాలీవుడ్‌లో ‘యే జవానీ హే దివానీ’, మై తేరా హీరో, టాలీవుడ్‌లో సాహో సినిమాలతో ఎవెలిన్ శర్మ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ హాట్ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. సాహో బ్యూటీ ఎవెలిన్ శర్మ బికినీ ఫొటోలు (Evelyn Sharma Photos) వైరల్‌గా మారాయి.

ఓ సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే రాత్రికి రాత్రే సినిమా నుంచి తనను తొలగించి.. వేరొకరి గాళ్‌ఫ్రెండ్‌కు ఛాన్స్ ఇచ్చారని ఎవెలిన్ శర్మ వెల్లడించింది. నెపోటిజం మీద తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఎవెలిన్ శర్మ ప్రస్తుతం ఏం చేస్తుందంటూ నెటిజన్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలు సెర్చ్ చేస్తున్నారు.  

యంగ్ డైరెక్టర్ సుజిత్ గతేడాది తెరకెక్కించిన ప్రభాస్ మూవీ సాహోలోనూ ఆడిపాడిన ఈ బ్యూటీ పింక్ బికినీలో దర్శనమిచ్చింది. ఎవెలిన్ శర్మ బికినీ ఫొటోలు (Evelyn Sharma Bikini Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

All Images Source: ఈ ఫొటోలను నటి ఎవెలిన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link