Iswarya Menon Pics: పొట్టి డ్రెస్‌లో ఐశ్వర్య మీనన్.. థైస్ అందాలతో కవ్విస్తున్న చెన్నై చిన్నది!

Fri, 03 Feb 2023-11:39 pm,

ఐశ్వర్య మీనన్ తాజాగా పొట్టి డ్రెస్‌లో హల్చల్ చేశారు. స్లీవ్ లెస్ టీ షర్ట్ , పొట్టి జీన్స్ వేసుకుని అందాలు ఆరబోశారు. అమ్మడి ఫొటోలకు కుర్రాళ్ల ఫిదా అవనున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి.  

ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.   

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.   

1995 మే 8న తమిళనాడులోని ఈరోడ్‌లో ఐశ్వర్య మీనన్ జన్మించారు. ఐశ్వర్య కుటుంబం కేరళలోని చెందమంగళం నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link