Kajol Hot Pics: పల్చటి చీరలో కాజోల్‌.. ఇప్పటికీ తరగని అందం! వైరల్ పిక్స్

Tue, 14 Feb 2023-12:26 am,

1994లో 'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో కాజోల్ ప్రేమలో పడ్డారు. 1999 ఫిబ్రవరి 24న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నైసా అనే అమ్మాయి, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.  

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్‌ లాంటి స్టార్స్ సరసన నటించిన కాజోల్ టాప్ హీరోయిన్ అయ్యారు. షారుక్, కాజోల్ జోడీ బాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా నిలిచింది.  

కాజోల్ నటన, అందం చూసి 'బాజీగర్' సినిమాలో ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో కాజోల్ బాలీవుడ్ దృష్టిలో పడ్డారు. స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టి పెట్టారు.  

రాహుల్ రవైల్ దర్శకత్వంలో వచ్చిన 'బెఖుడి'లో కాజోల్‌ తొలిసారిగా నటించారు. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చిహ్సారు. అయితే ఆ సినిమా పెద్దగా కలిసిరాలేదు.   

కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. ఆమె బంధువులు చాలా వరకు సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే కాజోల్‌కు తొలి సినీ అవకాశం వచ్చింది.  

1974 ఆగస్టు 5న ముంబైలో కాజోల్‌ జన్మించారు. కాజోల్‌ తల్లి తనూజ ప్రముఖ నటి కాగా.. తండ్రి షోము ముఖర్జీ దర్శకనిర్మాత.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link