Ketika Sharma: కేతికా మైండ్ బ్లోయింగ్ పిక్స్.. సైడ్ యాంగిల్లో పిచ్చెక్కించే లుక్స్

Mon, 12 Jun 2023-1:06 am,

రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది కేతికా శర్మ. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి సరసన యాక్ట్ చేసి మెస్మరైజ్ చేసింది.  

పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఈ బ్యూటీ మెప్పించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.   

ప్రస్తుతం ఓ సూపర్ హిట్ కోసం ఈ ముద్దుగుమ్మ వెయిట్ చేస్తోంది. ఒక్క హిట్ పడితే.. ఈ అమ్మడు కెరీర్ మలుపు తిరుగుతోంది.  

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న  బ్రో మూవీలో కేతికాకు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఢిల్లీ భామ దశ మారినట్లే.  

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో మెప్పిస్తోంది. బ్రా లాంటి టాప్‌లో అందాలు ఆరబోసింది. నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link