Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

Thu, 17 Sep 2020-6:58 pm,

బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా (Malaika Arora) ఎప్పటికీ సంచలనమే. సినిమాల్లో కేవలం స్పెషల్ సాంగ్స్ చేస్తూ హీరోయిన్లకు మించిన పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటుంది మలైకా. తన యోగా ఫొటోల (Malaika Arora Yoga Photos)ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలను మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link