Mirnalini Ravi Hot Photos: హాట్ సమ్మర్‌లో మంటలు రేపుతున్న `గడ్డలకొండ గణేష్` భామ.. వయ్యరాలు ఒలకబోస్తూ.. 

Wed, 05 Apr 2023-8:28 pm,

టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్ వీడియోలతో మృణాళిని రవి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. దీంతో ఈ అమ్మడికి నెట్టింట భారీ క్రేజ్ ఏర్పడింది.

సోషల్ మీడియాలో ఏర్పడిన పాపులారిటీతో సినిమా అవకాశాలు దక్కించుకుంది.   

డైరెక్టర్ హరీష్ శంకర్ మృణాళిని రవికి బ్రేక్ ఇచ్చాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్‌ సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు.  

ఈ సినిమాలో అథర్వ మురళికి జోడిగా యాక్ట్ చేసి.. తన లుక్స్‌తో ఆకట్టుకుంది. 

విశాల్, ఆర్య కలిసి నటించిన ఎనిమి అనే మూవీలో మృణాలిని చివరగా నటించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link