Mouni Roy Hot Bikini Pics: మౌనీ రాయ్ బికినీ ఫోజులు.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!

Fri, 21 Apr 2023-11:17 am,

మౌనీ రాయ్‌ ప్రస్తుతం 'ది వర్జిన్ ట్రీ' అనే మూవీలో నటిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో నటించనుంది. మాఓవైపు సిరియాల్స్ కూడా చేస్తున్నారు.   

37 ఏళ్ల మౌనీ రాయ్‌ గత ఏడాది వివాహం చేసుకున్నారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ఆమె ఏడడుగులు నడిచారు.  

మౌనీ రాయ్‌ ఒక పక్క సీరియల్స్‌లో నటిస్తూనే.. మరోపక్క సినిమాలు చేస్తున్నారు. కేజీఎఫ్ హిందీ వెర్షన్‌లో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె.. బ్రహ్మాస్త్రలో విలన్ పాత్రలో నటించారు.  

'నాగినీ' సిరీస్ మౌనీ రాయ్‌కి భారీ ఫేమ్ తెచ్చింది. నాగినీ 1,2,3 సీజన్‌లలో ఆమె  నటించారు. నాగినీ సీరియల్ తెలుగులో కూడా డబ్ అవ్వడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయం.   

రన్ మూవీతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన మౌనీ రాయ్.. సడన్‌గా సీరియల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. 2007లో ఏక్తా కపూర్ తీసిన 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్ ద్వారా బుల్లితెర అరంగేట్రం చేశారు.   

1985 సెప్టెంబరు 28న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో మౌనీ రాయ్ జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆమె చదివారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link