Pragya Jaiswal Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. టాప్ విప్పేసి మరీ మంటలు రేపుతుందిగా!

Fri, 17 Feb 2023-8:57 am,

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా హాట్ ట్రీట్ ఇచ్చారు. టాప్ విప్పేసి మరీ అందాలు ఆరబోశారు.   

అందాలు కావాల్సినంత ఆరబోసినా.. ఎందుకో మరీ ప్రగ్యా జైస్వాల్‌కు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇక కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో 'అఖండ' పెద్ద వరంలా దొరికింది.   

ప్రగ్యా జైస్వాల్ ఇప్పటివరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించినా.. తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు.   

ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.   

'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 'కంచె' సినిమాతో అందరి దృష్టిని  ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేశారు.   

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ప్రగ్యా జైస్వాల్ జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివారు. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా ఎదిగారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link