Rakul Preet Singh: ట్రెడిషనల్ అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. ఢిల్లీ భామ సొగసులపై లుక్కేయండి

Thu, 15 Dec 2022-3:27 pm,

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసింది.   

తెలుగు తెరపై తన అందచందాలతో అలరించిన ఈ బ్యూటీకి ఆఫర్లు కరువైనట్లు తెలుస్తోంది. తెలుగులో చివరిగా 'కొండపొలం' మూవీలో ప్రేక్షకులను పలకరించింది.  

టాలీవుడ్‌లో ఆఫర్లు లేకపోయినా.. బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.   

మరోవైపు ఇంటర్నెట్‌లో హాట్‌ ఫొజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది ఈ భామ. అదిరిపోయే క్రేజీ లుక్స్‌తో అదరగొడుతోంది.  

తాజాగా ట్రెడిషనల్ లుక్ ఈ అందగత్తె మెరిసిపోతోంది. పంజాబీ వెడ్డింగ్‌లో సందడి చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link