Riddhi Kumar: మొత్తం విప్పి చూపించేస్తున్న రాజ్ తరుణ్ హీరోయిన్.. మరి ఈ రేంజ్ లోనా..

Sun, 10 Mar 2024-3:10 pm,

మరాఠీ బ్యూటీ రిద్ధి కుమార్ 2018లో తెలుగులో వచ్చిన 'లవర్' సినిమాతో చిత్రరంగం ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమాలో నటించింది.   

ప్రణయ మీనుకలుడే కాదల్ (2019) చిత్రంతో మలయాళంలోకి, దండం (2019) మూవీతో మరాఠీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.   

కుమార్ రోనిత్ రాయ్, రిచా చద్దాతో కలిసి 'క్యాండీ' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. 2022లో షెఫాలీ షా, కీర్తి కుల్హారీలతో కలిసి 'హ్యూమన్' అనే మరో హిందీ సిరీస్‌లో కనిపించింది.  

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి... మిస్‌ పూణే (2015),  ఫేస్‌ ఆఫ్‌ ఇండియా (2016) వంటి అనేక టైటిల్స్‌ను గెలుచుకుంది రిద్ధి.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link