Ruhani Sharma Pics: రుహానీ శ‌ర్మ‌ అందాల జాతర.. ఇట్స్ వెరీ హాట్ గురూ!

Thu, 30 Jun 2022-9:37 pm,

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోశారు.   

తెలుగులో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.  

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు.   

చిలసౌ సినిమాలో పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ 'హిట్' సినిమాతో ఆ అంచనాలను పటాపంచలు చేశారు.   

హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చిలసౌ' సినిమాతో రుహానీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో 'పెళ్లి కూతురు' ఇమేజ్ సంపాదించుకున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link