Shriya Saran: రోమ్‌లో భర్తతో శ్రియా రొమాన్స్.. లిప్ కిస్ ఫొటోలపై హర్ట్ అవుతున్న సింగిల్స్
శ్రియా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు దాటిపోయింది. 2001లో వచ్చిన ఇష్టం మూవీతో వెండితెరకు పరిచయమైంది.
వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అటు సీనియర్ హీరోలకు.. ఇటు యంగ్ హీరోలకు జంటగా నటించి మెప్పించింది.
2018లో ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకున్న శ్రియా.. లాక్డౌన్ ఓ పాపకు జన్మనిచ్చింది.
హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ బ్యూటీ.. కొన్ని మంచి హిట్స్‌నే అందుకుంది.
ఇటు సినిమాలతో బిజీగా ఉంటునే.. అటు ఫ్యామిలీతో లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది శ్రియా. తాజాగా భర్తతో కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లింది. లిప్ కిస్ ఫొటోలపై 'ఎందుకు మాస్టారు నాకు పిల్ల లేదు అని మాటికి గుర్తుచేస్తారు ఇలా పోస్ట్ చేసి..' అంటూ సింగిల్స్ కామెంట్స్ చేస్తున్నారు.