Shriya Saran: శ్రియా అందాల మాయ.. ఏ మాత్రం తగ్గేదేలే..

Wed, 22 Feb 2023-11:30 pm,

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి హీరోలతోనూ కలిసి చిందేసింది. 

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.  

ఆ మధ్య గ్యాప్ తీసుకున్న శ్రియా.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ప్రస్తుతం ఎక్కువ సీనియర్ హీరోల సరసనే నటిస్తోంది.  

మరోవైపు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో శ్రియా రెచ్చిపోతుంది.    

తాజాగా లెహంగాలో షేర్ చేసిన పిక్స్.. నెటిజన్ల మతిపోగుడుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link