Sobhita Dhulipala: బాత్ టవల్లో శోభిత ధూళిపాళ ఆరాచకం.. కుర్రకారుకు సెగలు పుట్టిస్తోందిగా..!
గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం బోల్డ్ ఫోటో షూట్‌తో మైండ్ బ్లాక్ చేసింది. ఏకంగా బాత్ టవల్ చుట్టుకుని మెంటలెక్కించే విధంగా పోజులు ఇచ్చింది.
మరింత గ్లామర్ డోస్ పెంచిన శోభిత.. కిర్రాక్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్-2తో ఆడియన్స్‌ను పలకరించింది. త్వరలో హిందీ మూవీ సితారతో అలరించనుంది.
మరోవైపు వెబ్ సిరీస్‌లతో బోల్డ్ సీన్స్‌లో శోభిత రెచ్చిపోతోంది. ది నైట్ మ్యానేజర్ పార్ట్ 1, 2 శోభిత యాక్ట్ చేసింది.
ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పార్ట్-2లో శోభిత రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేసింది.