Taapsee Pannu Hot Pics: తాప్సీ పన్ను హాట్ ట్రీట్.. మునుపెన్నడూ చూడని పిక్స్!

Sun, 28 May 2023-8:33 pm,

తాప్సీ పన్ను తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ బికినీలో అందాలు ఆరబోశాలు. నాభి, థైస్ అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.   

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ పన్ను ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, దరువు, షాడో  సినిమాలలో తాప్సీ పన్ను నటించారు. బాలీవుడ్ వెళ్లిన తాప్సీ.. అక్కడ కెరీర్ నెట్టుకొస్తున్నారు.   

2010 లో కె. రాఘవేంద్రరావు సినిమా 'ఝుమ్మంది నాదం'తో తాప్సీ పన్ను సినీ రంగ ప్రవేశం చేశారు. 'ఆడుకలం'తో తమిళ్ ఇండస్ట్రీలోక్కి ఎంట్రీ ఇచ్చారు.   

తాప్సీ పన్ను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి మోడల్‌గా మారారు. తాప్సీ అనేక ప్రింట్ మరియు టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ పాపులర్ అయ్యారు.   

1 ఆగస్టు 1987న న్యూఢిల్లీలో తాప్సీ పన్ను జన్మించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేసిన తాప్సీ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link