EPFO: మీ మొబైల్‌ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోండి ఇలా..!

EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్‌ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీ ఖాతాలో జమా అయింది ఎలా తెలుసుకుంటారు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మిస్ట్‌ కాల్‌ ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. 
 

1 /6

పీఎఫ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే ముందుగా మీరు పీఎఫ్‌ ఉద్యోగులుగా సభ్యత్వం కలిగి ఉండాలి. అంతేకాదు యూఏఎన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. అయితే, కేవలం చిన్న మెసేజ్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే 7738299899 నంబర్‌కు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే చాలు.  

2 /6

SMS.. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. దీనికి మీరు మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి EPFOHO తోపాటు యూఏఎన్‌ నంబర్‌ , మీ లాంగ్వేజ్‌లోని మొదటి మూడు అక్షరాలు టైపప్‌ చేయాలి. ఒక వేళ మీకు తెలుగులో బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవాలి అంzo TEL అని టైప్‌ చేయాలి. 773829999 నంబర్‌కు మెసేజ్‌ పెట్టాలి. 

3 /6

మిస్డ్‌ కాల్.. పీఎఫ్‌ బ్యాలన్స్‌ ఒక్క నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి కూడా చెక్‌ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే టెక్ట్స్‌ మెసేజ్‌ రూపంలో మీ మొబైల్‌కు బ్యాలన్స్‌ మెసేజ్‌ వస్తుంది.  

4 /6

యూఏఎన్‌.. ఒక వేళ మీరు కేవలం యూఏఎన్‌ నంబర్‌ ద్వారా బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. దీనికి unifiedportal-mem.epfindia.gov.in లింక్‌ ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు.

5 /6

దీనికి మీరు 'Know your UAN' ఈపీఎఫ్‌ మెయిన్‌ పేజీలో క్లిక్‌ చేయడండి.అక్కడ మీరు ఈపీఎఫ్‌ ఖాతా నంబర్‌, మెంబర్‌ ఐడీ నమోదు చేయాలి. అథారైజషన్‌ పిన్‌ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది.   

6 /6

యూఏఎన్‌ నంబర్‌ యాక్టీవ్‌గా ఉండేలా చూసుకోవాలి. దీనికి మీరు 'Activate your UAN' పై క్లిక్‌ చేయాలి. అక్కడ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఫాలో అవ్వాలి.