Tamannaah Bhatia: జీన్స్‌లో తమన్నా రచ్చ.. పిచ్చెక్కించే లుక్స్

Tue, 20 Dec 2022-12:16 am,

తమన్నా రీసెంట్‌గా హీరోయిన్‌గా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డిసెంబర్ 9న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద రన్‌ అవుతోంది. 

ఈ మూవీలో సత్యదేవ్ హీరోగా నటించగా.. తమన్నాతో పాటు కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి  ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు.   

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాల్లోపైగా నటించింది.   

రీసెంట్‌గా మిల్కీ బ్యూటీ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుబోతుందని టాక్ వస్తోంది.   

అందుకే తమన్నా సినిమాలను బాగా తగ్గించేశారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link