Vedhika Photos: లేటు వయసులో ఘాటు అందాలకు `వేదిక`..క్లీవేజ్ ట్రీట్ అదరహో!

Sat, 22 Apr 2023-4:22 pm,

ముని సహా తెలుగులో పలు సినిమాలు చేసి తెలుగు వారందరికీ దగ్గరయింది నటి వేదిక. అయితే ఈ మధ్యకాలంలో కుర్ర హీరోయిన్ల ఎంట్రీతో ఆమెకు అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లపాటు సైలెంట్ గానే ఉంది.   

 

అయినా సరే ఇతర భాషల్లో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ మధ్యకాలంలో మళ్లీ రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది.   

 

తాజాగా వేదిక టర్న్ జీన్స్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.   

 

అదే విధంగా ఒక యాడ్ చేస్తూ షేర్ చేసిన వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.   

 

కొంతమంది అయితే ఆ యాడ్ వీడియోలోని ఫోటోలను స్క్రీన్ షాట్ లుగా చేసి మరీ వైరల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వేదిక షేర్ చేసిన తాజా ఫోటోలను మీరు కూడా చూసేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link