Madhavi Latha: ఎన్నికల తర్వాత మాధవీలత ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉన్నారో తెలుసా?
Where Is Madhavi Latha: హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కెంపెల్ల మాధవీ లత.
Where Is Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించడంతోపాటు సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలతో ట్రెండింగ్ స్టార్‌గా నిలిచారు.
Where Is Madhavi Latha: ఏఐఎంఐఎం అసదుద్దీన్ కంచుకోట హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాధవీలత హల్‌చల్ చేశారు.
Where Is Madhavi Latha: హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికలు ముగియడంతో మాధవీ లత ఎక్కడి వెళ్లారని జోరుగా చర్చ.
Where Is Madhavi Latha: ఎన్నికలు ముగియగానే కొన్ని రోజులు మాధవీలత విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి అనంతరం బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ప్రచారానికి వెళ్లారు.
Where Is Madhavi Latha: మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మాధవీలత ప్రచారం చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నారు.