Aisha Sharma Hot Photos: ఒక రేంజ్ లో రెచ్చిపోయిన చిరుత హీరోయిన్ చెల్లి.. నెవర్ బిఫోర్ అందాల విందు!

Mon, 19 Sep 2022-8:38 pm,

సినీ పరిశ్రమలో వారుసులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అదే కోవలో చిరుత హీరోయిన్ నేహ శర్మ చెల్లెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

సినీ పరిశ్రమలో ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ ఆమెకు వరుస అవకాశాలు కానీ ఆ అవకాశాలతో హిట్లు కానీ ఆమెకు దక్కడం లేదు. 

అందుకే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అయేషా శర్మ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. 

గతంలో అనేక సార్లు అందాల ఆరబోతతో రెచ్చిపోయిన అయేషా శర్మ ఇప్పుడు మరోమారు అలాగే ఒక సెక్సీ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. 

అయేషా శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు  మీ కోసం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link