Aisha Sharma Photos: ఓ మై గాడ్ అనిపిస్తున్న అయేషా శర్మ.. ఎద అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్!

Fri, 12 May 2023-7:25 am,

చిరుత సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ సోదరి ఆమె బాటలోని హీరోయిన్ గా మారి మెరిసిపోవాలని సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఇప్పటివరకు ఆమెకు బాలీవుడ్ లో ఒకే ఒక సినిమా అవకాశం దక్కింది. 

 

2018 వ సంవత్సరంలో విడుదలైన సత్యమేవ జయతే అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు ఒక్క సినిమా అవకాశం కూడా దక్కలేదు. అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనకడుగు వేయకూడదు అనుకుందో ఏమో తెలియదు. 

 

కానీ ఎప్పటికప్పుడు కొన్ని మ్యూజిక్ వీడియోలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కాలం వెళ్ళదీస్తోంది.  అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను హాట్ రీల్స్ చేస్తూ షేర్ చేస్తూ వస్తోంది.

 

ఇక ఆమె సోషల్ మీడియాలో అవి షేర్ చేసిన వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి.  ఇక సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో ఆమె మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 

   

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు చూసేయండి మరి. ఈ ఫోటోలలో ఆమె బ్లాక్ కలర్ టాప్ లో కనిపిస్తూ ఉండగా పూర్తిస్థాయిలో ఎద అందాలు కనిపించే విధంగా ఆమె రెచ్చిపోయింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link