Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్

Mon, 29 Apr 2024-3:36 pm,

కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ బ్లాక్ డ్రెస్ లో వయ్యారాలు వడ్డించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

తొలుత టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య. ఆ తర్వాత 'అవర్గలుం వీరిగళం' అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 'అట్టకత్తి' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది.   

2014లో  'కాకా ముట్టై' సినిమాకు గానూ ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.   

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పక్కన వరల్డ్ ఫేమస్ లవర్‌లో నటించింది.   

గతేడాది రన్ బేబీ రన్, పులిమడ, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించింది.  

రీసెంట్ గా 'డియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇందులో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించాడు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link