Green India Challenge పూర్తి చేసిన అజయ్ దేవ్‌గన్

Fri, 18 Dec 2020-3:32 pm,

పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అజయ్ దేవ్‌గన్ పూర్తి చేశాడు.  

ఇంతకు ముందు సంజయ్ దత్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link