Naga Chaitanya: కన్న తల్లిని వదిలేసిన నాగ చైతన్య.. ఎందుకో తెలుసా?
అక్కినేని నాగచైతన్య తన తల్లికి దూరంగా ఉంటున్నాడు. అతడి నిజమైన మాతృమూర్తి పేరు దగ్గుబాటి లక్ష్మి.
దగ్గుబాటి లక్ష్మి ఎవరో కాదు దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె. సినీ హీరో వెంకటేశ్‌కు స్వయానా చెల్లెలు.
వాస్తవంగా నాగ చైతన్ మొహమాటస్తుడు. తన తల్లితోనూ అలాగే ఉంటాడు. కొంచెం దూరంగా ఉంటుంటాడు.
నాగార్జున నుంచి లక్ష్మీ విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకుంది. అతడి పేరు శరత్ విజయ రాఘవన్. ప్రస్తుతం చైతూ తల్లి లక్ష్మీ అమెరికాలో నివసిస్తున్నారు.
వృత్తిరీత్యా వైద్యురాలైన లక్ష్మీని నాగార్జున 1984లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.
అయితే పెళ్లయిన 6 సంవత్సరాల తర్వాత నాగార్జున, లక్ష్మీ విడాకులు తీసుకున్నారు.
నాగచైతన్య జన్మించిన తర్వాత భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. చైతూ నాలుగేళ్ల వయసులో లక్ష్మీ, నాగ్ విడాకులు పొందారు.
తల్లి అమెరికాకు వెళ్లిపోగా నాగచైతన్య మాత్రం తన తండ్రి నాగార్జునతోనే ఉంటున్నాడు.
సమంతతో విడాకులు.. ధూళిపాల శోభతో నిశ్చితార్థం వంటివన్నీ నాగార్జున ఆధ్వర్యంలోనే జరిగాయి.