Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదా.. ? పండితులు ఏం చెబుతున్నారంటే.. ?

అక్షయ తృతీయ ప్రతి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు..

10-5-2024 రోజున 5.33 నిమిషాల నుంచి 12.18 వరకు అక్షయ తృతయ పూజాకు మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలను అందిస్తుందని వేద వాక్కు. అందుకే దీన్ని అక్షయ తృతీయగా పిలుస్తారు.
అసలు ఈ రోజు ఎలాంటి బంగారం కొనమని ఎక్కడ చెప్పబడలేదు. ఈ రోజు బంగారం దానం చేయమని వేదాలు చెబుతున్నాయి.
బంగారం, వెండి వస్తువులను కొనమని చెప్పడం అనేది వ్యాపారస్తుల పన్నాగం. అమాయక ప్రజల చేత బంగారం కొనిపించి వాళ్లు ధనవంతులయ్యేలా చేసిన కృత్రిమ ప్రచారం .
అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం. మీకు ఇష్టమైతేబంగారం కొనండి.. ప్రత్యేకంగా ఇదే రోజు కొనాలనే రూలేమి లేదు.