Alia Bhatt: ఒకరోజు షూటింగ్ కోసం.. కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్.. ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా
10 రోజులు షూటింగ్ కోసం ఏకంగా 9 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందట. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. ఆ స్టార్ నటి ఎవరో అనుకుంటున్నారా. ఎవరో కదా ఆలియా భట్.
ఎప్పుడు వచ్చామన్నది కాదు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నామన్నది లెక్క అన్నట్లు..తక్కువ టైంలో ఎక్కు వక్రేజ్ సొంతం చేసుకుంది.
బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మహేష్ భట్ గారాల పట్టికా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో చిత్రసీమలోకి పరిచయం అయ్యింది.
తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సీతా పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే అలియా భట్ పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. కానీ మంచి గుర్తింపు వచ్చింది
అయితే ఈసినిమాకు కేవలం 10 రోజలు మాత్రమే పనిచేసిందట. అయితే 10 రోజుల షూటింగ్ చేసినందుకు ఏకంగా 9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.
ఇక గంగూభాయి కతియావాడి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.
ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో వామ్మో ఆలియా పాప క్రేజ్ మామూలు లేదు కదా. పది రోజుల షూటింగ్ కు 9కోట్లా అంటూ షాక్ అవుతున్నారు