Amazon Diwali Sale 2024: దీపావళి సందర్భంగా.. షూ ధరకే అమెజాన్‌లో Noise ఇయర్ బాడ్స్‌.. మళ్లీ రాదు ఈ డీల్‌!

Sun, 20 Oct 2024-1:29 pm,

దీపావళి సందర్భంగా ఆమెజాన్‌లో జరుగుతున్న ప్రత్యేకమైన దీవాలి సేల్‌లో నాయిస్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలపై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. ఏకంగా వీటిని 60 శాతం కు పైగా తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా నాయిస్ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ పై ఎన్నడూ లేని కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

మార్కెట్లో నాయిస్ బ్రాండ్ కి సంబంధించిన ఇయర్ బడ్స్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలో నే ఎక్కువ ఫీచర్స్‌తో లభించడంతో చాలామంది ఎంతో ఆసక్తిగా వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవలే విడుదలైన Noise Aura Buds in-Ear Truly వైర్లెస్ ఇయర్ బాడ్ కూడా అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది.   

ఇది మార్కెట్లో ప్రస్తుతం మూడు కలర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి కలర్ పై అత్యధిక తగ్గింపు అందిస్తుంది. మార్కెట్లో కంపెనీ దీనిని  MRP రూ.4,499లకు విక్రయించగా.. దీపావళి ప్రత్యేకమైన ఆఫీసులో భాగంగా 64% పైగా డిస్కౌంట్ లభిస్తుంది.  

ఇక అమెజాన్‌లో దీపావళికి సంబంధించిన అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కలుపుకొని ఈ Noise Aura Buds in-Ear Truly వైర్లెస్ ఇయర్ బాడ్ అత్యధిక తగ్గింపు ధర రూ.1,599కే పొందవచ్చు. అలాగే దీనిపై కొన్ని ఈఎంఐ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.   

ఈ ఇయర్ బడ్స్‌ ఒక్కసారి చాట్ చేస్తే దాదాపు 60 గంటల వరకు ప్లే టైమ్ అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ని కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా వాటర్ రెసిస్టెన్స్ ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link